Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
naneelu

ఈ సంచికలో >> శీర్షికలు >>

నా జ్ఞాపకాల్లోంచి ... - డాక్టర్. ఎల్.వి. ప్రసాద్ కానేటి

ఆయన...
ఒక విశ్రాంత దంతవైద్యుడు....
ఒక కథారచయిత...
ఒకసాహితీవేత్త....
డా. కే. ఎల్. వీ ప్రసాద్...

అరైవయ్యారేళ్ళ సుదీర్ఘ జీవన ప్రస్థానంలో 
ఆయన వెలువరించిన వైద్య వ్యాస సంపుటాలు
దంత సంరక్షణ 
చిన్నపిల్లలు _దంత సమస్యలు 
దంతాలు _ఆరోగ్యం .
పిప్పిపన్ను _చికిత్స .


రచయితగా 
వెలువరించిన కథా, కవితా సంపుటాలు

కె .ఎల్వీ .కథలు 
అస్త్రం ...చిన్నకథలు 
హగ్ ..మీ ..క్విక్ ,కథలు ,
పనసతొనలు ...కవితలు 
విషాద మహనీయం ..స్మృతి వ్యాఖ్య .

ఇవేకాక
పుస్తక రూపం పొందని ఐదువందలకు పైగా కవితలు
వారి కలం నుంచి జాలువారిన రచనలెన్నెన్నో....

19  సం.లు " సహృదయ " సాహిత్య సాంస్కృతిక సంస్థ, వరంగల్ (హనంకొండ) కు అధ్యక్షుడు గా....
నిర్వహించిన సాహితీ సేవలెన్నెన్నో....
ఆయన్ని పలకరిస్తే అనుభవాల 'సంభాషణలెన్నెన్నెన్నో....ఆయన కలం కదిలిస్తే జాలువారే కబుర్లెన్నో....

గోతెలుగు పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్న శీర్షిక....ప్రతివారూ చదివి తీరాల్సిన ఉపయుక్తమైన కాలం.....
................


వచ్చేవారం నుంచే.....

మరిన్ని శీర్షికలు
chamatkaram