Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
meet in mahesh

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలోని క్యూట్‌గా కన్పిస్తోన్న అమ్మాయిని గుర్తుపట్టారా? తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఈ నటి, గ్లామర్‌తోనూ పెర్ఫామెన్స్‌తోనూ ఆకట్టుకుంది. తెలుగులో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కించిన సినిమాలో నటించిందీమె. గుర్తు పట్టలేకపోయారా? ఆలస్యం చేయకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌ చెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు