Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
this two movies

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో చిన్నారి ఎవరో తెలుసా? తెలుగు తెరపై హీరోయిన్‌గా మంచి పాపులారిటీ సంపాదించుకుందీమె. ఇప్పుడూ సినిమా హీరోయిన్‌గానే ఉన్నా, తెలుగులో చేయడంలేదు. ఐడియా వచ్చిందా? కెరీర్‌ తొలినాళ్ళలో వివాదాలకు చోటివ్వలేదుగానీ, టాలీవుడ్‌కి దూరమయ్యే ముందు వివాదాలు కొనితెచ్చుకుంది. ఇంకా ఎవరో కనుక్కోలేకపోతున్నారా? ఆలస్యం చేయకుండా కిందనున్న లింక్‌ క్లిక్‌ చేసెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు