Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Bezawada again?

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో వున్నదెవరో తెలుసా? కొంచెం గుర్తు పట్టేందుకు ప్రయత్నించండి. చిన్నారి నవ్వు కాస్త జాగ్రత్తగా పరికిస్తే ఓ ఐడియా వచ్చేస్తుంది. ఏంటీ, ఎవరో మీ ఆలోచనకి తట్టడంలేదా? తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుని, హిందీలోనూ అవకాశాలు దక్కించుకుంటోన్న ఓ హీరోయిన్‌ చిన్న నాటి ఫొటో ఇది. క్లారిటీ రాలేదా? అయితే ఆలస్యం చేయకుండా కిందనున్న లింక్‌ క్లిక్‌ చేసెయ్యండి... ఆమె ఎవరో తెలిసిపోతుంది.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు