Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sridevi in bikini

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో క్యూట్‌ క్యూట్‌గా కన్పిస్తున్న పిల్లాడెవరో తెలుసా? అప్పుడంటే పిల్లాడుగానీ, ఇప్పుడు పిడుగులా మారాడు. తెరపై అరివీర భయంకరమైన పోరాటాలు, అద్భుతమైన డాన్సులతో అదరగొడ్తున్నాడు. ఒకానొక దశలో పరాజయం ఎరుగని విజయపరంపర అతనిది. మధ్యలో కొన్ని ఫ్లాపులు తగిలినా, మళ్ళీ సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కి కెరీర్‌ దూసుకుపోతోన్న ఈ చాకులాంటి కుర్రాడెవరో గుర్తు పట్టలేకపోతే, ఆలస్యం ఏమాత్రం చేయకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌ మన్పించండంతే.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు