Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
Avadhana Vidya - Aarambha Vikasalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

'అ' నుండి 'అః' వరకు - రాజవరం ఉషా

"అ" అంటే అర్ధం ఏమని చెప్పాలి? మొదట గుర్తొచ్చేది " అమ్మ"
"ఆ" కలి పుట్టినప్పటి నుంచే మొదలు మనిషికి .......దాని కోసం
"ఇ"ల్లు కట్టుకుంటాడు ......ఇల్లన్నాక
"ఈ"గ వాలకుండా ఉంటుందా?
"ఉ"త్తి గా  కూచోలేడు కదా ...అమ్మ చెప్పినట్లు
"ఊ" రికెళ్ళి....
"ఎ"క్కడైన పని సంపాదించి
"ఏ"మైన కలో..గంజో తాగాలి కదా ....
"ఐ" పోయిందనుకుంటే పొరబాటే !
"ఒ"క మంచి ఉపాధి దొరికింది కదా
"ఓ" శుభ ముహూర్తాన మంచి పిల్లను చూసి ..అమ్మ మన కుర్ర వాడితో
"ఔ"ననిపించి ...వివాహం జరిపించింది ...
"అం"దరు పెద్దలు నవ దంపతులను దీవించి ...
"ఆహా" అని ఆస్వాదిస్తూ భోజనాలు చేసి వెళ్లారండీ

మరిన్ని శీర్షికలు
Kaakoolu