Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
Paakudu Rallu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వంటిల్లు - చింత చిగురు కూర - పి. పద్మావతి

Chinta Chiguru Koora

చింత చిగురుతో పుల్లటి చక్కని కూర చేసుకోవచ్చు. ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేపుకుని చింత చిగురు వేసుకుని తగినంత ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్ళు వేసుకుని మూతపెట్టి మగ్గనివ్వాలి. 10 ని॥ల్లో నూనె బైటికి చిమ్మి పుల్లటి చింతచిగురు కూర నోరూరిస్తుంది!


చింత చిగురుతో 'పప్పు - చింత చిగురు', 'చింత చిగురు చారు', 'చింత చిగురు రొయ్యలు', ' చిన్న చేపలు - చింత చిగురు', 'మాంసం - చింత చిగురు' లాంటి కూరలు కూడా చేసుకోవచ్చు. వేసవిలో 'చింత చిగురు' వచ్చి మనందర్నీ నోరూరిస్తుంది!

మరిన్ని శీర్షికలు