Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kalamandir beauties

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో చిన్నారిని గుర్తు పట్టగలరేమో ప్రయత్నించండి. గుర్తుపట్టలేకపోతే చిన్న క్లూ. ఇతను ఇప్పుడు ఓ యంగ్‌ హీరో. కెరీర్‌ మొదట్లో ప్రామిసింగ్‌ హిట్స్‌ అయితే సాధించాడు, ఇప్పుడు సక్సెస్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. ఐడియా వచ్చిందా? లేదా? లేకపోతే క్షణం ఆలస్యం చేయకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌ చేసెయ్యండి, ఆ చిన్నారి ఇప్పుడెలా ఉన్నాడో తెలిసిపోతుంది.

 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు