Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cinimaagaa cinimaa

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

Cheppukondi Chuddam

స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావుగారి చేతుల్లో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా? గుర్తుపట్టడానికి ప్రయత్నించి చూడండి. ఓ చిన్న హింట్‌. ఇతనూ అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన నటుడే. హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు, నటిస్తూనే ఉన్నాడు. ఆలోచన తట్టిందా? తాత పోలికలతో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడెవరో తెలియడంలేదంటే కొంచెం కూడా ఆలస్యం చేయకుండా కిందనున్న లింక్‌ క్లిక్‌ చెసెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు