Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Ideppudostundo

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలోని కుర్రాడిని గుర్తుపట్టగలరా. నటుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈ కుర్రాడు ఓ పెద్ద సినీ కుటుంబం నుంచి వచ్చినవాడు. పోలికలు బాగానే తెలుస్తున్నాయి కాబట్టి, గుర్తుపట్టడం చాలా తేలిక. కష్టంగా ఉంటే కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి ఇంకోసారి. ఇంకా గుర్తుపట్టలేకపోతున్నారా? ఆలస్యం చేయకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌ చెయ్యండి, ఈ ఫొటోలోని కుర్రాడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుస్తుంది.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు