Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sishyulu sare mari guruvo

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో క్యూట్‌గా పోజిస్తోన్న ఈ చిన్నారిని గుర్తుపట్టగలరా? ట్రై చేసి చూడండి. చిన్నప్పటికీ, ఇప్పటికీ పోలికల్లో పెద్దగా తేడాల్లేవు. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిందీమె. కొన్ని పాత్రలకు ఆమె పేరే దర్శకులకు గుర్తుకొస్తుంది. ఈ హింట్‌ సరిపోయిందా? ఆమె ఎవరో ఐడియా వచ్చిందా? ఇంకా గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చేయకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌ చేసేస్తే సరి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు