Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

'పాట'శాల 12

Patashala-12 by bhaskarabhatla

'పాట'శాల 12

పడిపోవడం ఎవరికైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా తప్పదు. ఎప్పుడు, ఎక్కడ ఎవరితో పడిపోవడం అనేది ప్రేమే నిర్ణయిస్తుంది...కాజల్ ఒక చూపుకి, ఒక నవ్వుకి ఎలా పడిపోయాడో, ప్రేమ తననెంత గిలిగింతలు పెట్టిందో చెప్తున్న రాం చరణ్  ప్రేమను నాయక్ సినిమాలో భాస్కరభట్ల గారు తన సాహిత్యంలో ఎంత చక్కగా పొందుపరిచారో  వివరిస్తున్న ఈ వారం పాటశాల ప్రేమికుల దినోత్సవ శుభాభినందనల ప్రత్యేక కానుక...



To Download "Oka Chupuke Padipoya song Lyrics from Nayak Movie"

Click here.



Tags: Bhaskarabhatla, Bhaskarabhatla interview, Gotelugu Interview Bhaskarabhatla, Lyricist Bhaskarabhatla, Lyric Writer Bhaskarabhatla, Patashala, భాస్కరభట్ల, పాటశాల

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka