Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

'పాట'శాల 14

Patashala-14 by bhaskarabhatla

'పాట'శాల 14

సన్నివేశానికి సరిపోయే సాహిత్యాన్ని అందించే అవకాశం అప్పుడప్పుడే వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కలకాలం గుర్తుండే పాట రాయడం ఓ మధురానుభూతి అని అంటున్న భాస్కరభట్ల గారు ఈ వారం పాటశాలలో తెలియజేస్తున్న పాట విశేషాలు రాజు మహరాజు చిత్రం లోని సిట్యుయేషనల్  సాంగ్. అన్నీ కోల్పోయినా అంతులేని అనురాగమే మన సిరి సంపదలంటూ తమ్ముడిని ఓదార్చే హీరో ఔదార్యం ....ఈ పాట ప్రత్యేకం...



 

To Download "Mamatala Kovela Lona song Lyrics from Raaju Maharaaju Movie"

Click here.



Tags: Bhaskarabhatla, Bhaskarabhatla interview, Gotelugu Interview Bhaskarabhatla, Lyricist Bhaskarabhatla, Lyric Writer Bhaskarabhatla, Patashala, భాస్కరభట్ల, పాటశాల

మరిన్ని సినిమా కబుర్లు
Interview with Sunil