Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
tollywood ki em kadu

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

వరీ అబ్బాయి? చెప్పుకోండి చూద్దాం. గుర్తు పట్టగలుగుతున్నారా, లేకపోతే ఓ చిన్న హింట్‌. తెలుగు కుర్రాడే, కానీ పర భాషా సినిమాలతో పాపులర్‌ అయ్యాడు. సినీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే. ఈ హింట్స్‌ ఇచ్చాక, ఇతనెవరో తెలియదని అనకండి. కొంచెం ఆలోచించండి. ఐడియా తట్టడంలేదా? తరచి తరచి ఫొటో చూడండి, పోలికలు తెలుస్తున్నాయి. అయినా గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌ చేసెయ్యండి.

 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు