Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sunny leone glamor

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chuddam

ఈ ఫొటోలోని చిన్నారిని గుర్తుపట్టగలరా? హీరోయిన్‌గా తక్కువ కాలంలో ఎక్కువ పేరు సంపాదించిందీ చిన్నది. వివాదాలకు దూరంగా వుంటూ, సినీ పరిశ్రమలో ప్రొఫెషనల్‌గా గుర్తింపు పొందిన ఘనత ఆమె సొంతం. నటిగానూ మంచి పేరు సంపాదించుకుందీమె. ఇంత హింట్‌ ఇచ్చాక ఈమె ఎవరో చెప్పడం చాలా తేలిక. ఇంకా తెలియడంలేదంటే, ఈమె ఎవరో గుర్తుపట్టలేకపోతుంటే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌ చేసెయ్యండి, ఈ చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలిసిపోతుంది.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు