గత 15 భాగాల్లో తను రాసిన పాటలు, వాటి విశేషాలతో మనల్ని ఎంతగానో అలరించిన పాటశాల కార్యక్రమం ఈ వారం తో ముగుస్తోంది. మరిన్ని పాటలు, విశేషాలతో అతి త్వరలో మళ్ళీ మీ ముందుకు వస్తామని తెలియచెయ్యటానికి సంతోషిస్తున్నాము. అభినందనలతో గోతెలుగు.కాం.