Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Movies in election season

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

Cheppukondi Chooddam

ఫొటోలోని అమ్మాయిని గుర్తు పట్టగలరా? చిన్న హింట్‌ బాల నటిగా తెరంగేట్రం చేసి, నటిగా కెరీర్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించింది. ఆమె అందం ముందు ఎవరైనా దిగదుడుపే అన్పించుకుంది చిన్నప్పటినుంచే. ఇప్పటికీ ఆమెకు అదే గుర్తింపు. ఈ అందాల భామ తెలుగులో అందరు అగ్రహీరోలతోనూ నటించింది. ఇతర భాషల్లోనూ సత్తా చాటుకున్న ఈ నటి ఎవరో తెలుసుకోలేకపోతున్నరా? ఆలస్యం చేయకుండా కిందనున్న లింక్‌ క్లిక్‌ చేసెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు