Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Gosaala

ఈ సంచికలో >> శీర్షికలు >>

రూం నెం : 216 - -

అక్కడేం లేకుండానే.....అసలేం జరక్కుండానే....భయపెట్టడం....భ్రాంతి కలిగించడం అంత తేలికైన విషయం కాదు.. సినిమా చూస్తున్న రెండున్నర గంటలసేపు ప్రేక్షకుల చేత కెవ్వుకేక పెట్టించే రాంగోపాల్ వర్మ నుండి స్పూర్తి పొందిన యువత ఈమధ్య ఎక్కువగా షార్ట్ ఫిలింస్ ద్వారా తమవంతు ప్రయత్నాలు తాము చేస్తున్నారు.. కొత్తదనాన్ని ఆవిష్కరించే దిశగా  కృషి చేస్తున్నారు.. ఊపిరి బిగబట్టి చూయించే..ఉత్కంఠ రేకెత్తించే అలాంటి ఒక మంచి షార్ట్ ఫిలిం ఈవారం గోతెలుగు పాఠకులకోసం....

మరిన్ని శీర్షికలు
sahitee vanam