నాన్ - బ్రేకింగ్ న్యూస్ నిర్భయ ఉదంతం.. అప్పట్లో ఒక సంచలనం! నిమిషానికో ఘాతుకం.. ఇప్పుడిది సాధారణం!!
తాళ విలాపం యధేచ్చగా దౌర్జన్యాలు.. యధావిధిగా దొంగతనాలు! తాళం వేస్తే ఇల్లంతా ఖాళీ.. ఆదమరిస్తే ఇక అంతా లూటీ!!