Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
syatilait teraga radu

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddaam

ఫొటోలో కనిపిస్తున్న ఈ బుడతడు ఎవరో పోల్చుకోండి. కాస్త కష్టమేలేండి. అయితే ఒక క్లూ. తల మీద వెంట్రుకలు నెరిస్తే రంగేసేసుకునే హీరోల మాదిరిగా కాకుండా తెల్ల జుట్టునే తన స్టైల్ గా మార్చుకున్న హీరో ఇతడు. అలనాటి ప్రముఖ బాలనటికి భర్త. అర్థమయ్యింది కదూ! అయినా, కాకపోయినా ఇక్కడ క్లిక్ చేసి చూసుకోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు