Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
resu gurram koodaa parugetteste

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddaam
పంచెకట్టు, మెడలో పులిగోరుతో రాజసం ఉట్టి పడేలా ఉన్న ఈ బాలుడు ఎవరో చెప్పుకోండి. క్లూ కావాలంటే, ప్రస్తుతం ఇతనంటే పడి చచ్చే అమ్మాయిలు చాలామందే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే కండలతో పాటు గెడ్డం కూడా పెంచి ఒక సినిమా షూటింగులో కూడా పాల్గొంటున్నాదు. ఇంత చెప్పినా పోల్చుకోకపోతే ఇక ఇక్కడ క్లిక్ చేయండి. 
 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు