Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nandamoori heroki manchi rojulu

ఈ సంచికలో >> సినిమా >>

తిరుగులేని రేసుగుర్రం

tiruguleni resu gurram

ఈ వేసవిలో సెలవలకి ముందే వచ్చిన "రేసుగుర్రం" అప్రతిహంగా సాగిపోతోంది. అబాలగోపాలం అలరించే అంశాలు ఇందులో ఉండడం వల్ల హాళ్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఇక ఈ వారంలో ఎలెమెంటరీ స్కూళ్లకి సెలవలు మొదలు. వచ్చే వారం నుంచి హైస్కూల్ విద్యార్థులకి కూడా. ఈ నేపధ్యంలో ఈ సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులు నెలకొల్పే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

ఇప్పటికే "గబ్బర్ సింగ్" ని దాటుందేమో అని కొందరు, "అత్తారింటికి దారేది" ని టచ్ చేస్తుందేమో అని ఇంకొందరు అనుకుంటున్నారు.

ఏది ఏమైనా ఈ చిత్రంలో ఆఖరి అరగంటలో వచ్చి నవ్వించే బ్రహ్మానందం ఈ చిత్ర విజయావకాశాలు పెంచేసారు.

 
మరిన్ని సినిమా కబుర్లు
ladies & jentilmen new poster