Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
america prayatnallo taaralu

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddaam

ఈ ఫోటొలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టగలరా? పోలికలు కూడా చాలా ప్రస్ఫుటంగా తెలుస్తున్నాయిలేండి. కాస్త పాత సినిమాల పరిజ్ఞానం ఉంటే ఇట్టే చెప్పేయొచ్చు. ఈ ఫోటొకి మాత్రం క్లూలు ఇవ్వడం లేదు. 80ల్లో వచ్చిన చిత్రాలతో పెరు తెచ్చుకుని, 90ల్లో వచ్చిన ఒక గొప్ప సెంటిమెంట్ చిత్రంలో నటించి చాలామందికి గుర్తుండిపోయింది ఈమె. సమాధానం తెలిసినా, తెలియకపోయినా ఇక్కడ క్లిక్ చేయండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు
movie review Laddu Babu