Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Rey chitraniki ram voice over

ఈ సంచికలో >> సినిమా >>

'నవాబ్' అవతారంలో ఎమ్మెస్ నారాయణ

navab avataramlo ms narayana

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా కదం తొక్కుతున్న ఎమ్మెస్ నారాయణ ఇప్పుడు నవాబ్ అవతారం ఎత్తుతున్నాడు. ఎమ్మెస్ నారాయణ కెరీర్ లోనే తొలిసారిగా ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ 'నవాబ్ బాషా'. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ బి.రాజేష్ పుత్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జూనియర్ నగ్మా హీరోయిన్ గా చేస్తోంది. 'డిక్కి ఇంటర్నేషనల్ ప్రొడక్షన్' బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ముగించుకుంది. వచ్చే వారం రెండో షెడ్యూల్ మొదలు కానుంది.

కామెడీ ప్రధానాంశమైన ఈ సినిమాను నవాబ్ కాలం నాటి ఓ యదార్థగాథ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు డైరెక్టర్ రాజేష్ పుత్ర తెలిపారు. సినిమా సంతృప్తికరంగా వస్తోందని, ఎమ్మెస్ నారాయణ అద్భుతమైన పర్ఫామెన్స్ చూపిస్తున్నారని దర్శకుడు తెలిపారు.

 

మరిన్ని సినిమా కబుర్లు
teetani kalavo audio launch