Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope june6-june 12

ఈ సంచికలో >> శీర్షికలు >>

నిమ్మకాయ పప్పు - పి. శ్రీనివాసు

నిమ్మకాయ పప్పు

కావలసినవి ;

పెసర పప్పు, నూనె, నిమ్మకాయ, వెల్లుల్లి, ఆవాలు, పసుపు, ఉప్పు, ఎండు మిర్చి, కరివేపాకు.

తయారు చేయు విధానం.
ముందుగా పెసరపప్పు కుక్కర్ లో ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇందులో పసుపు, ఉప్పు వేసుకుని నిమ్మరసం వేసుకుని పోపు (నూనె వేసి జీలకర్ర, ఎండు మిర్చి, వెల్లుల్లి, ఆవాలు,) బాగా వేగిన పోపులో ఈ పప్పు మిశ్రమాన్ని వేయాలి. అంతే..వేడి వేడి నిమ్మకాయ పప్పు రెడీ...!

మరిన్ని శీర్షికలు
gunde ootalu(naaneelu)