Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
19 Heroes in 4 Minits

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi choodddam

ఫొటోలో ముగ్గురు చిన్నారులతో సరదా సరదాగా ఆటలాడుతోన్న వ్యక్తిని గుర్తుపట్టారా? తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్‌ హీరో అనిపించుకున్నారాయన. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తానంటున్నారు. ఈ మధ్యనే ఓ పెద్ద హిట్‌ కొట్టారు కూడా. ఐడియా వచ్చిందా? లేదంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌ చేస్తే అతనెవరో తెలిసిపోతుంది.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు