Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
stage

ఈ సంచికలో >> శీర్షికలు >>

అందరికీ ఆయుర్వేదం - పాపాయి స్నానం - డా. ॥ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ MD (ఆయుర్వేద)

పాపాయి స్నానం 

 ముద్దులొలికే చిన్నారులకు వారికి చేయించే స్నానం వారికి హాయిని గొలిపేదిగానే కాక వారి ఎదుగుదలకు కూడా దోహదం చేస్తుంది. ఎలాంటి సుగంధ ద్రవ్యాలు ఉపయోగించాలి? ఎంత మెత్తటి టవల్స్ వారి లేత చర్మానికి సరిపోతుంది? ఇంకా ఎన్నెన్నో విలువైన విషయాలను విశదీకరిస్తున్నారు డా. మురళీ మనోహర్ చిరుమామిళ్ళ గారు...

మరిన్ని శీర్షికలు
duradrustapudongalu