Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ATA Honour for

ఈ సంచికలో >> సినిమా >>

మోహన్ బాబుకు శ్రీకృష్ణ దేవరాయ పురస్కారం...!!

Srikrishna Devaraya  Honour for Mohan Babu

కలెక్షన్ కింగ్ డా.. మోహన్ బాబును కర్నాటక ప్రభుత్వం ' శ్రీ కృష్ణదేవరాయ పురస్కారం' తో సత్కరించింది. ఇటీవల బెంగుళూరులో నిర్వహించబడిన ఈ అవార్డు ప్రధానోత్సవం లో మోహన్ బాబు తోపాటు సీనియర్ నటీమణి శారద కూడా పాల్గొన్నారు. ఇప్పటికే లెక్కకు మిక్కిలిగా అవార్డులు సొంతం చేసుకున్న డా.. మోహన్ బాబుకు కర్నాటక ప్రభుత్వం అందించిన ఈ తాజా అవార్డు.. ఆయన ఉత్తమ వ్యక్తిత్వానికి మరో మచ్చుతునకగా నిలిచింది!

మరిన్ని సినిమా కబుర్లు