Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagesh naradasi boom boom in post production

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్నదెవరో తెలుసా? చిన్నప్పటికీ ఇప్పటికీ పోలికల్లో పెద్దగా తేడాల్లేవ్‌. అమ్మాయా? అబ్బాయా? అనేది కనుక్కోవడమే కొంచెం కష్టంగా ఉంది. టాప్‌ సెలబ్రిటీ కాకపోయినా, తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో ఈ సెలబ్రిటీకి మంచి గుర్తింపే ఉంది. ఓ క్రియేటివ్‌ దర్శకుడి సినిమాలో నటించిన ఈ సెలబ్రిటీని ఇంకా గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌ మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు