Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఆవేశం - ఆలోచన - బన్ను

aavesam - aalochana

పనైనా చేసేటప్పుడు ఆవేశంతో చేయాలా? ఆలోచనతో చేయాలా? అంటే దానికి జవాబు లేదు. యువరక్తంలో ఆవేశం వుంటుంది. అనుభవజ్ఞుడికి ఆలోచన వుంటుంది. కాటు వేయడానికి 'పాము' వస్తుందనుకోండి... అప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే కాటేస్తుంది కాబట్టి ఆవేశంతో కర్రతో కొట్టి మనమే చంపేస్తాం. అలాగే జీవితంలో కీలకమైన పనులు చేసేటప్పుడు ఆవేశంతో చేస్తే కుదరదు... అక్కడ ఆలోచించాల్సిందే! కాబట్టి కొన్ని పనులు ఆవేశంతో, కొన్ని ఆలోచనతో చేయాలి... ఐతే ఏ పని ఆవేశంతో చేయాలి? ఏ పని ఆలోచనతో చేయాలి? అనేది తెలుసుకున్నవాడే గొప్పవాడు!

మరిన్ని శీర్షికలు
Fits (Epilepsy) and Ayurvedic Treatment by Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ay)