Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope (august 1 to  august 7th)

ఈ సంచికలో >> శీర్షికలు >>

అందరికీ ఆయుర్వేదం - మడమ నెప్పులు - డా. ॥ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ MD (ఆయుర్వేద)

ఎముకలలో పటుత్వం తగ్గి నెప్పులు  రావడం వృద్ధాప్యం లో సహజం. కానీ వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య చాలా మంది నోట వినిపిస్తున్న మాట మోకాళ్ళ నెప్పులు, మడమల నెప్పులు. వీటికి కారణమేమిటి? నివారణేమిటి? వివరిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా. చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు.    

మరిన్ని శీర్షికలు
duradrustapu dongalu