Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
duradrustapu dongalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వంకాయ పచ్చి పులుసు - పి. శ్రీనివాసు

 కావలిసిన పదార్ధాలు :
నూనె రాసిన వంకాయ
చింతపండు
ఉప్పు
ఉల్లిపాయలు
పచ్చిమిర్చి
కొత్తిమీర


తయారు చేసే విధానం

ముందుగా నూనె రాసిన వంకాయను చిన్న మంట మీద కాల్చుకోవాలి. ఆ తరువాత మెత్తగా అయిన వంకాయ మీద తొక్కను తీసి గిన్నెలో మెత్తగా చిదుముకోవాలి. తరువాత చిదిమిన వంకాయ మిశ్రమం లో బెల్లం, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా పిసుక్కోవాలి.  తరువాత నానబెట్టిన చింతపండు రసాన్ని ఇందులో కలపాలి. అంతే
చక్కగా వంకాయ పులుసు రెడీ!..

మరిన్ని శీర్షికలు
sabhaku namaskaram