మూన్ వాటర్ పిక్చర్స్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన పాఠశాల అక్టోబర్ 2న విడుదల కానుంది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఐదుగురు స్నేహితులు కలిసి సాగించిన రోడ్డు ప్రయాణం లో తమను తాము ఆవిష్కరించుకునే నేపధ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా అనేక ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకులను అలరించనుంది.
ఈ చిత్రానికి సంగీతం రాహుల్ రాజ్, సినిమాటోగ్రఫీ సుధీర్ సురేంద్రన్, ఎడిటింగ్ శ్రావణ్ కటికనేని, నిర్మాత రాకేష్ మహంకాళి మరియు పవన్ కుమార్ రెడ్డి , రచన, దర్శకత్వం మహి.వి.రాఘవ్
|