Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Kaakoolu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వంటిల్లు - పీస్ పులావ్ - పి. పద్మావతి

peas pulav

సింపుల్ గా 'పీస్ పులావ్' చెయ్యాలంటే... లవంగాలు, యాలికులు, దాల్చిన చెక్క, బిర్యాని ఆకు, పచ్చి బటాని, పచ్చి మిర్చిలను  నూనె + నెయ్యిలో వేపుకోవాలి. పచ్చి వాసన పోగానే నాలుగు గ్లాసుల బియ్యం, ఆరు గ్లాసుల నీళ్ళు వేసి ఉప్పు, పసుపు వేసి ఉప్పు చూసుకోవాలి. నీరు కొద్దిగా ఉప్పుగా ఉండాలి. ఒక 15నిమిషాలు రైస్ కుక్కర్ లో ఉడికిస్తే పీస్ పులావ్ రెడీ! కొత్తిమీర చల్లుకొని వేడి వేడిగా వడ్డించొచ్చు.

మరిన్ని శీర్షికలు