Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
duradrustapu dongalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

మసాలా ఆమ్లేట్ - పి. శ్రీనివాసు

కావలిసిన పదార్ధాలు:
కోడి గుడ్లు
ఉల్లిగడ్డలు
పచ్చిమిర్చి
కొత్తిమీర
నూనె
క్యారెట్లు
అల్లం, వెల్లుల్లి ముద్ద

తయారుచేయు విధానం :
ముందుగా ఒక గిన్నెలో క్యారెట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ముక్కలను వేసుకోవాలి. అందులో కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని ఆ తరువాత కోడి గుడ్లు   పగలగొట్టి అందులో బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే ఆమ్లేట్ అంత పొంగుతుంది.  తరువాత పొయ్యి పై పెనం వేడి చేసుకుని కొద్దిగా నూనె వేసి ఈ కలిపిన మిశ్రమాన్ని గుండ్రం గా  పోయాలి. 2 నిమిషాల తరువాత మెల్లగా తిరిగేయాలి. కొంచెం బంగారు రంగు వచ్చేవరకు చిన్న మంటపై వుంచాలి. అంతే వేడి వేడి మసాలా ఆమ్లేట్ రెడీ...!!  

మరిన్ని శీర్షికలు
kakoolu