Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kakoolu

ఈ సంచికలో >> శీర్షికలు >>

మసాలా 'టీ' - పి. శ్రీనివాసు

కావలిసిన పదార్ధాలు:
నీళ్ళు
పాలు
టీ పొడి
అల్లం
యాలకులు
పంచదార

తయారుచేయు విధానం:
ముందుగా గిన్నెలో నీళ్ళు పోసి అందులో దంచిన అల్లం, యాలకులను వేసి బాగా మరిగించాలి. తరువాత టీ పొడిని వేసి తరువాత పాలు పోసి, పంచదార వేసి  బాగా మరిగించాలి.  తరువాత వడపోసుకోవాలి. అంతే  మసాల టీ రెడీ!!

ఈ మసాలా టీ అరుగుదలకు చాలా మంచిది. 

మరిన్ని శీర్షికలు