Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ever charming shilpa shetty

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టండి చూద్దాం సాటిలైట్ చానల్స్ హవా లేని రోజుల్లో దూరదర్శన్ సీరియల్స్, ఎపిసోడ్స్ లో   కనిపించి ఇప్పటికి బాగా గుర్తుండిపోయిన  ముఖం ఈయనది. అక్కడితో ఆగిపోకుండా సినీ రంగం లోకి ప్రవేశించి తెరవెనుక కీలక రంగాలైన సంగీతం, నేపథ్య గానం తదితర అంశాల ద్వారా తన విశేష ప్రతిభను చాటుకుని కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈయన ముఖమే కాదు వాయిసూ ఫేమసే... 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు