వచ్చేదే వినాయక చవితి సంచిక. గురుతుల్యులు శీ జయదేవ్ బాబు గారి అద్భుత రేఖా చిత్రం తో మొదలుకుని, ఆద్యంతం ప్రత్యేకతలతో రూపుదిద్దుకుంటోన్న ఈ సంచిక కోసం కార్టూనిస్టులూ - కాలమిస్టులూ, రచయితలూ- కవులూ కలాలు ఝుళిపించి పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ సూర్యదేవర రాం మోహన్ రావు గారి "నా ప్రేయసిని పట్టిస్తే కోటి", కోరం కిషోర్ గారి "మేఘన" ప్రకటనలకు వస్తోన్న అనూహ్య స్పందన ఆనందం కలిగిస్తోంది. ముందు సీరియల్స్ లాగే ఇవి కూడా మిమ్మల్ని మరింత అలరిస్తాయని ఆశిస్తూ
మీ
బన్ను.
|