Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
three movies for anushka adter arumdhati

ఈ సంచికలో >> సినిమా >>

Happy Vinayaka Chavithi

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో చిన్నారిని గుర్తుపట్టగలరేమో ప్రయత్నించి చూడండి. చిన్నప్పటికీ ఇప్పటికీ పోలికల్లో పెద్దగా తేడాలేమీ లేవు. కాకపోతే ఈ చిన్నారి ఇప్పుడు ఆంటీ అయ్యింది. హీరోయిన్‌గా చాలా సక్సెస్‌లు చూసిందీవిడ. హీరోయిన్‌గా ఎలా ఉందో, పెద్ద తరహా పాత్రలు పోషిస్తున్నప్పటికీ ఆమె పోలికల్లో తేడాలు రాలేదు. తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిందీమె. ఈ హింట్స్‌ కూడా సరిపోకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌ మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు