రచయిత(త్రు)లకు, కార్టూనిస్టులకు, కవులకు, పాఠకులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. కవర్ నుంచి చివరి దాకా ప్రతి పేజీ ప్రత్యేకంగా రూపుదిద్దిన వినాయక చవితి సంచిక మీ చేతుల్లో ఉంది. మిమ్మల్నెంతో అలరించిన శ్రీ సూర్యదేవర రాం మోహన్ రావు గారి సీరియల్ ముగుస్తుండగా, కోరం కిషోర్ గారి కొత్త సీరియల్ ఈ ప్రత్యేక సంచిక నుండే మొదలవడం విశేషం. అతి త్వరలో " నా ప్రేయసిని పట్టిస్తే కోటి " సీరియల్ రాబోతోంది.. ఇవన్నీ మిమ్మల్ని మరింతగా అలరిస్తాయని ఆశిస్తూ
మీ
బన్ను
|