Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
pracheena prapancha charitra  book review

ఈ సంచికలో >> శీర్షికలు >>

గాల్ స్టోన్స్ - పసరు తిత్తిలో రాళ్ళు - డా. ॥ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ MD (ఆయుర్వేద)

గాల్ స్టోన్స్ - పసరు తిత్తిలో రాళ్ళు 

జీవితంలో పైకి రావాలంటే నాలుగు రాళ్ళు సంపాదించుకోవాలంటారు పెద్దలు....కానీ, అదే శరీరంలో రాళ్ళు ఏర్పడితే మాత్రం ఎంత తొందరగా తగ్గించుకుంటే అంత మంచిదంటారు వైద్యులు... ఎకడెక్కడ రాళ్ళు ఏర్పడితే ఏయే విధంగా బాధిస్తాయో, ఏవిధమైన జాగ్రత్తలు చికిత్సలతో వాటిని కరిగించుకోవచ్చో విపులంగా విశదీకరిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు  డా. చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు....

మరిన్ని శీర్షికలు
kakoolu