Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cinechuraka

ఈ సంచికలో >> సినిమా >>

ఆమె ఎందుకలా చేసింది?

Why did she?

సినిమాలో తనకు ఆఫర్‌ చేసిన పాత్ర, సినిమాలో తనను చూపించిన పాత్ర ఒకటి కాదని ఆమె ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. ఆ వివాదమే ఆమెకు అవకాశాలు లేకుండా చేసింది. ఆ తరువాత ‘కళావర్‌ కింగ్‌’తోపాటు కొన్ని సినిమాల్లో నటించిన శ్వేత, వ్యభిచారం చేస్తూ పట్టుబడిందన్న వార్తతో వార్తల్లో వ్యక్తిగా మారింది. ‘నేనెందుకు ఆ పని చేశానంటే..’ అని పోలీసుల విచారణలో ఆమె తన మనసు విప్పిందట.
ఏం కష్టమొచ్చినాగాని ఆమె అలా చేయడం సబబుకాదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా, శ్వేతా బసు గురించి హిందీ సినిమా రంగంలో కూడా చర్చించుకుంటున్నారు. హిందీలో కూడా ఆమె కొన్ని సినిమాల్లో నటించింది. మంచి భవిష్యత్తు ఉన్న ఓ నటి ఇలాంటి వార్తలతో కెరీర్‌ని నాశనం చేసుకోవడం దురదృష్టకరం.

మరిన్ని సినిమా కబుర్లు
great  kobbarimatta