Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
agadu songs creating sensation

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో క్యూట్‌గా ఉన్న చిన్నారిని గుర్తుపట్టగలరేమో ప్రయత్నించి చూడండి. బాగా పరిచయం ఉన్న ఫేస్‌ కట్‌. కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే గుర్తుపట్టడం కష్టం కాదు. గ్లామరస్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఓ ప్రముఖ దర్శకుడు ఈమెతో సినిమా చేశారు. పొడగరి హీరోతో ఆమె హీరోయిన్‌గా నటించింది. ఇంత క్లూ ఇచ్చాక కూడా ఆమె ఎవరో గుర్తుపట్టలేకుంటే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌లో క్లిక్‌మనిపించేస్తే సరి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు