Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
illee babe

ఈ సంచికలో >> సినిమా >>

బంగారు తెలంగాణా లఘుచలన చిత్రోత్సవం

golden telangana short film festival

బంగారు తెలంగాణా నిర్మాణ సాధనే ధ్యేయంగా R9 Media  ఆధ్వర్యంలో 2014  నవంబర్ 14వ తేది నుండి 16 వరకు గ్రామీణ మరియు వ్యవసాయ అభివృద్ధి, పర్యాటక అభివృద్ధి మరియు సంస్కృతి మార్పుకోసం యువత అను అంశాల పై అన్నపూర్ణ స్టూడియోస్   హైదరా బాద్   లో లఘుచలన చిత్రోత్సవాన్ని నిర్వహించునున్నట్లు R9  Media మేనేజింగ్ డైరెక్టర్ కే .రవి కుమార్ మరియు SDFFI సారధి
పాసినిబిల్లి అనిల్ కుమార్ (జస్ట్ అనిల్ ) ఒక ప్రకటన లో తెలిపారు దశాబ్దాల స్వప్నానికి ఉగ్గుపోసి అవిరైపాయినా ఎంతోమంది ఉద్యమ జ్యోత్సులు  కలలు కన్నా బంగారుతెలంగాణా నిర్మించాలనుకునే లక్ష్యంలో బాగంగా SDFFI మీ విలువైన సూచనలు ,సలహాలకు వేదిక  కానుంది

ఈ విశిష్ట కార్యక్రమంలో తమ వినూత్న ఆలోచలను లఘు చిత్రాల రూపంలో పంపదలచినవారు తమ లఘు చిత్రాల నడివి 15 నిమిషాల లోపు మాత్రమే ఉండాలని ఏ బాషలోనైన నిర్మింపబడి, ఇంగ్లీషు సబ్ టైటిల్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. ఎంట్రీలు చేరుటకు చివరితేది 10 నవంబర్ 2014గా నిర్ణయించినట్లు మరియు పోటిలకు ఎన్నిక కాబడిన 40 చిత్రాలను  2014 నవంబర్ 14,15,16 తేదిలలో అన్నపూర్ణ స్టూడియోస్  హైదరాబాద లో ప్రదర్శి౦చనున్నట్లు తెలిపారు.

SDFFI   - R9 Media, 401/c, 4th floor, surekha chambers,   Ameerpet, Hyderabad-500016,
Telangana, INDIA.
Email1: [email protected],
Email2: [email protected]
Website: www.R9media.in
PHONE: +91-9959600888, +91-9642299271

ఈ పోటీలో గెలుపొందిన ఉత్తమ చిత్రానికి 3 లక్షల రూపాయలు నగదు బహుమతి తో  పాటు SDFFI జ్ఞాపికను, ఉత్తమ ద్వితీయ చిత్రానికి ఒక లక్ష యాబై  వేల రూపాయల నగదు బహుమతి, తృతీయ చిత్రానికి గాను 75 వేల రూపాయల నగదు బహుమతి అందచేస్తామని  వీటితో పాటుగా 10 ప్రోత్సాహిక పురస్కారాలు ఉంటాయని, అవే కాకుండా ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఛాయాగ్రహణం, ఎడిటింగ్, క్రియేటివ్ కాన్సెప్ట్ విభాగాలలో ప్రత్యెక బహుమతులు ఉంటాయని తెలిపారు

కన్వీనర్, SDFFI 
పి అనిల్ కుమార్

మేనేజింగ్ డైరెక్టర్, R9 Media
కె.రవి కుమార్

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam