Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vidka bottle at godavari

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలోని చిన్నారిని గుర్తుపట్టగలరేమో ప్రయత్నించి చూడండి. తెలుగు సినిమాల్లోకి వచ్చీ రావడంతోనే పెద్ద హిట్‌ కొట్టిన ఈమె బాల నటిగా కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఇప్పుడామెను గోల్డెన్‌ లెగ్‌ అని పిలుస్తున్నారు. ఆమె నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం విజయాలే ఉండటం దానికి కారణం. ఇంత హిట్‌ ఇచ్చాక ఆమె ఎవరో చెప్పడం చాలా తేలిక. అయినా గుర్తుపట్టలేరంటే, ఆలస్యం చేయకుండా కిందనున్న లింక్‌ని ‘క్లిక్‌’మనిపించండంతే.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు