Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
small screen big wonders

ఈ సంచికలో >> సినిమా >>

Happy Dasara

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలోని చిన్నారిని గుర్తుపట్టగలరేమో ప్రయత్నించి చూడండి. హిందీలో పేరున్న హీరోయిన్‌ ఈమె. తెలుగులో కూడా నటించింది. పెద్ద సక్సెస్‌, పెద్ద ఫ్లాప్‌ ఈమె కెరీర్‌లో ఉన్నాయి. గ్లామర్‌కి పెట్టింది పేరు. ఇంత హింట్‌ ఇచ్చాక ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడెలా ఉందో, ఎవరో ఊహించడం కష్టం కాదు. అయినా కష్టంగా ఉందంటే, కష్టపకుండా కిందనున్న లింక్‌ క్లిక్‌ చేస్తే సరిపోతుంది.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు