Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
director son coming as hero

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలోని చిన్నారిని గుర్తుపట్టడానికి ప్రయత్నించి చూడండి. తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి చిన్నప్పటి ఫొటో ఇది. ఇప్పుడైతే తెలుగు, తమిళ సినిమాల్లో నటించడంలేదు. అందం, దానికి తగ్గ అభినయంతో టాప్‌ హీరోయిన్‌గా సక్సెస్‌లు అందుకుంది. ఇంత చెప్పిన తరువాత కూడా ఆమెను గుర్తు పట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు