Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
song her childhood ambition

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

 హీరోయిన్‌ అంటే ఇలా ఉండాలి. పొరుగింటి అమ్మాయి. మనింట్లో మనిషి అన్నట్టుగా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న ఓ హీరోయిన్‌ చిన్నప్పటి ఫొటో ఇది. చిన్నప్పటి ఫొటోని చూసి ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టగలరేమో ప్రయత్నించండి. చెప్పలేకపోతే ఆలస్యం చెయ్యొద్దు. కిందనున్న లింక్‌ని క్లిక్‌ మనిపించండి ఫొటోలో ఉన్న క్యూట్‌ బ్యూటీ ఇప్పుడెలా ఉందో తెలిసిపోతుంది.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు