Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kakoolu

ఈ సంచికలో >> శీర్షికలు >>

చికెన్ కీమా - పి . శ్రీనివాసు

చికెన్ కీమా...

కావలిసినపదార్ధాలు

చికెన్ కీమా (చిన్న ముక్కలు) , ఉల్లిపాయలు , పచ్చిమిర్చి , కరివేపాకు, కొత్తిమీర, నూనె , పసుపు , కారం , ఉప్పు , గరం మసాలా ,

తయారుచేసేవిధానం

ముందుగా బాణాలిలో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి తరువాత చికెన్ ముక్కలను   వేయాలి. తరువాత పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలిపి 15 నిముషాలు ఉడకనివ్వాలి. నీరంతా మగ్గిన తరువాత గరం మసాల  వేయాలి....  

మరిన్ని శీర్షికలు