Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
joru and josh

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలోని చిన్నారిని గుర్తుపట్టగలరేమో ప్రయత్నించండి. అందాల భరిణెగా కీర్తి ప్రతిష్టలు అందుకుంది. సినిమాల్లో రాణించింది. ‘మంచి మనసు’ అనిపించుకుంది. డైనమిక్‌ లేడీ కూడా. ఇంత చెప్పాక కూడా ఈమె ఎవరో గుర్తుపట్టలేకపోతే అస్సలు ఆలస్యం చెయ్యొద్దు. కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించేస్తే, ఈ ఫొటోలో చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలిసిపోతుంది.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు